కరోనా వైరస్ మరియు క్రీస్తు - జాన్ పైపర్

DG.png

దేవుడు సార్వభౌముడు. తనయందు విశ్వాసం ఉంచే వారి పట్ల జ్ఞాన యుక్తమైన తన దయ సంకల్పాలను నెరవేర్చడానికి సమస్తాన్ని ఆయన నియమిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు. ఏసుక్రీస్తు స్థిరమైన బండ. ఆయనలోనే దేవుడు మన ఆత్మలను భద్ర పరుస్తున్నాడు. "కరోనా వైరస్ మరియు క్రీస్తు" అనే ఈ పుస్తకంలో జాన్ పైపర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠకులందరిని స్థిరమైన బండపై నిలబడమని ఆహ్వానిస్తున్నారు. "కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రపంచమంతా విస్తరించిన ఈ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు?" అనే ప్రశ్నకు పైపర్ గారు బైబిల్ లో నుంచి ఆరు విధాలుగా జవాబు చెబుతున్నారు. ప్రస్తుత సమయంలో కూడా దేవుడు పని చేస్తున్నాడు అని ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. 'డిజైరింగ్ గాడ్' అనే సంస్థ పక్షంగా "ఎక్లేశియా బుక్స్" వారిచే "కరోనా వైరస్ మరియు క్రీస్తు" అనే పుస్తకం తెలుగులోకి అనువదించబడి, ముద్రించబడి, పంపిణీ చేయబడుతోంది.

"Coronavirus and Christ" is translated in Telugu and published and distributed in India by 'Ekklesia Books' on behalf of 'Desiring God'.

Ekklesia Books exists to print, publish & distribute Bible-centered resources for the edification of local churches.

Ekklesia Books

Huda Colony, Chandanagar
Hyderabad, 500050

+91 9381128118‬

ekklesiabooks@gmail.com

Shop

Socials

Be The First To Know

Sign up for our newsletter

© 2018 by Ekklesia Books